How to Choose the Best Mixer Grinder | Top 5 Mixer Grinders in India
Aadhan Telugu Aadhan Telugu
2.37M subscribers
109,889 views
1.2K

 Published On Jul 10, 2021

Hello All, Best Mixer Grinder in India 2021 Buying Guide is here. Here we are explained about the best mixer grinder in India 2021. We selected top 5 best mixer grinders 2021 on the basis of performance, Quality, Reliability & customer feedback. We also explained about the Price, specification, features & warranty of mixer grinder so that you will select the best mixer grinder available in the market.

మీరు మిక్సీ తీసుకోవాలనుకుంటున్నారా?
అబ్బో ఈ మిక్స‌ర్‌గ్రైండ‌ర్ ఫీచ‌ర్స్ మామూలుగా లేవుగా!
మిక్సీ తీసుకున్నారా స‌రే..అస‌లు ఈ క్వాలీటీస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నారా!
మిక్స‌ర్ గ్రైండ‌రే క‌దా అని తేలిగ్గా తీసేయొద్దు...దానికి చాలా లెక్క‌లున్నాయ్‌?

#MixerGrinders #BestMixerGrinder #TopMixerGrinder

Introduction 0:00
How to Choose the Best Mixer Grinder
Things to consider before buying best mixer
1. What is Motor Power in Mixer Grinder 0:47
2. Continuous Grinding 1:11
3. RPM Speed 1:30
4. Mixi Jars 1:54
5. Mixi Sound 2:10

Top 5 Mixer Grinders in India 2021
1. Bajaj GX1 Mixer Grinder Features 2:44
2. Butterfly Smart Mixer Features 3:28
3. Bosch Truemixx Pro Features 4:17
4. Prestige Iris Plus Features 5:01
5. Sujata Powermatic Plus 5:30


ఈ రోజూ వీడియోలో మీకు మిక్సీల‌కు సంబంధించి ఒక వాల్యుబుల్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ ఇవ్వ‌బోతున్నా..
సాధార‌ణంగా ఒక మిక్స‌ర్ తీసుకోవాలంటే షాప్‌లోకి వెళ్లాకో లేదా ఆన్‌లైన్ పోర్ట‌ల్ లోనో వివ‌ధ ర‌కాల వ్య‌క్తులు అనేక ర‌కాలుగా ఆలోచిస్తారు.
ఒక‌రు త‌క్కువ రేటులో మంచి బ్రాండ్ కావాల‌ని
మ‌రొక‌రు రేట్ ఎంతైనా ఫ‌ర్వాలేదు మంచి ఫీచ‌ర్స్ ఉండాలని
ఇంకొక‌రు డ్యూర‌బిలిటీ ఎక్కువున్న మిక్స‌ర్ కావాలని కోరుకుంటుంటారు.
మ‌రి అలాంట‌ప్పుడు మ‌న‌కు క‌నిపించిన మిక్సి గురించి ఏమి తెలియ‌కుండా కేవ‌లం ఆ షాప్‌వాడు చెప్పింది న‌మ్మి తీసుకోలేం క‌దా.
అందుకే ఈ వీడియోలో అస‌లు మనం ఒక మిక్సి తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు. అలాగే ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఉన్న టాప్ 5 మిక్స‌ర్ గ్రైండ‌ర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
అందుకే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి.

ఒకే ముందుగా ఒక మిక్స‌ర్ తీసుకునే ముందు మైండ్లో పెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్:

మోటార్ ప‌వ‌ర్‌:

మ‌నం కొన్నిసార్లు కొంచెం హార్డ్‌గా ఉండే వాటిని మిక్స‌ర్ చేయాల్సిఉంటుంది. అప్పుడు ఖ‌చ్చితంగా మోటార్ దానికి త‌గినట్టుగా స‌ఫిషియంట్ గా ఉండాలి.
లేదంటే మిక్స‌ర్ బాగా హీట్ అవుతుంది. లేదు మేం అంత హార్డ్ వస్తువ‌లేవి మిక్స‌ర్ చేయ‌మ‌న‌కుంటే లెస్ మోటార్ ప‌వ‌ర్ ఉన్న మిక్సి తీసుకుంటే మంచిది.
కానీ ఎందుకండీ ఏ టైంలో ఏ అవ‌స‌రం ప‌డుతుందో క‌దా మోటార్ ప‌వ‌ర్ ఎక్కువున్న‌వే తీసుకోండి.

మిక్స‌ర్ వాడే విధానం:
చాలామంది ఏదైనా ఐటెమ్‌ను గ్రైండ్ చేసేట‌ప్పుడు కంటిన్యూస్‌గా అలా బ‌ట‌న్ ప‌ట్టుకుని ఉంటారు. అలా మాత్రం ఎప్పుడూ చేయ‌కండి.

ఆర్పీఎమ్ స్పీడ్‌:
ఆర్పీఎమ్ అంటే రోటేష‌న ప‌ర్ మినిట్ అని అర్థం .
మిక్స‌ర్ గ్రైండ‌ర్ ఇది క్రూషియ‌ల్ రోల్ ప్లే చేస్త‌ది.
ఆర్పీఎమ్ ఎక్కువున్న మిక్స‌ర్ గ్రైండ‌ర్ ది బెస్ట్ గా మ‌నం చెప్పుకోవ‌చ్చు.

సో ఇక నెక్ట్స్ వ‌చ్చేసి మిక్స‌ర్ జార్స్‌..
చాలామంది మొద‌ట‌గా చూసుకునేది ఇదే. ఎన్ని జార్లు ఇస్తున్నారు.
అవి స్టెయిన్ లెస్ స్టీల్‌వా , ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్‌వా..జ్యూస్ జార్ అవుట్‌లుక్ ఎలా ఉంది..ఇవ‌న్నీ అన్న‌మాట‌.
అయితే ఫుడ్‌ గ్రేడెడ్ ప్లాస్టిక్ జార్స్ ది బెస్ట్ అని నేనైతే క‌న్‌ఫామ్‌గా చెప్ప‌గ‌ల‌ను

ఇక పోతే మిక్స‌ర్ సౌండ్‌:
చాలా మిక్స‌ర్లు ఆన్ చేయ‌గానే టాప్ లేచిపోయే సౌండ్ చేస్తూ ఐటెమ్స్‌ని గ్రైండ్ చేస్తాయ్‌. అస‌లు ఏవ‌రేజ్ మిక్స‌ర్ noise ఎంతుండాలో తెలుసా.. 80-90 డెసిబ‌ల్స్‌.
ఒక‌వేళ ఫుల్ కెపాసిటీలో గ్రైండ్ చేస్తున్న‌ట్ల‌యితే దాని రేంజ్ 110 డెసిబ‌ల్స్ కు మించ‌కూడ‌దు.

నా లిస్ట్ మొద‌టిది
Bajaj GX -1
* ఇది 500 వాట్స్ మిక్స‌ర్ గ్రైండ‌ర్‌
* అలాగే మూడు జార్ల‌ను వీళ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవ‌న్నీ కూడా స్టెయిన్ స్టీల్ మెటీరీయ‌ల్‌తో త‌యారు చేసిన‌వే.
* బ్లేడ్స్ కూడా స్టెయిన్‌లెస్ స్టీల్‌తోనే త‌యారు చేశారు.
* ఇక ఈ మిక్స‌ర్ బాడీ వ‌చ్చేసి ఏబీఎస్ టైప్‌
* అలాగే మోటార్ ఓవ‌ర్‌లోడ్ ప్రొటెక్ట‌ర్ కూడా ఇచ్చారు.
* దీని ఆర్పీఎమ్ వ‌చ్చేసి 20000 అంటే బెట‌ర్‌గానే చెప్పుకోవ‌చ్చు
.

ఇక ఈ లిస్ట్‌లో రెండోది వ‌చ్చేసి
Butterfly smart mixer
*750 వాట్స్ కెపాసిటీతో ర‌న్ అవుతుంది
* నాలుగు జార్ల‌ను ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవ‌న్నీ స్టెయిన్‌లెస్ స్టీల్ మేడ్‌. అలాగే బ్లేడ్స్ కూడా
* ఏబీఎస్ బాడీ
* ఇక ద‌ర విష‌యానికొస్తే రూ.3000 కు ల‌భిస్తుంది


ఇక మూడో దానికొచ్చేద్దాం..
BOSCH TRUEMIXX PRO
* దీని మోటార్ కెపాసిటీ వ‌చ్చేసి 750 వాట్స్‌
* మూడు జార్ల‌ను ప్రొవైడ్ చేస్తున్నారు.అలాగే ఒక మిక్స‌ర్ జ్యూస‌ర్ కూడా
* జార్లు, బ్లేడ్స్‌ స్టెయిన్‌లెస్ స్టీల్ మేడ్‌

ఇక ఈ లిస్ట్‌లో నాల్గోది
PRESTIGE IRIS PLUS
* 750 wats capacity స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లు ఇస్తున్నారు. వీటిలో ఒకటి జ్యూస్ జార్ అలాగే జ‌ల్లెడ ప్రొవైడ్ చేస్తున్నారు
* కాప‌ర్ వైండింగ్ మోటార్‌
* అలాగే 20,000 ఆర్పీఎమ్ స్పీడ్‌తో బ్లేడ్స్ ర‌న్ అవుతాయి.

ఇక ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న మిక్స‌ర్ గ్రైండ‌ర్‌
sujatha powermatic plus..
* 900 వాట్స్ కెపాసాటీ ఇది ప‌నిచేస్తుంది.ఇదే చాలా హ‌య్యేస్ట్ కెపాసిటీ
* మొత్తం నాలుగు జార్ల‌ను ఇస్తున్నారు. అందులో ఒక‌టి స్టెయిన్‌లెస్ తో త‌యారుచేస్తే, మిగ‌తావి మూడూ కూడ పాలీకార్బ‌నేట్‌తో త‌యారు చేశారు.
Top 5 Mixer Grinders in India 2021,Top 5 Mixer Grinders in India 2021,best mixer grinder in india 2021,best mixer grinder 2021,best mixer grinder,best mixer juicer grinder in india 2021,mixer grinder

show more

Share/Embed