Bro.babanna songs వస్తునదోస్తున్నాడు ఎన్నియలో song
CHRIST FELLOWSHIP MINISTRIES CHRIST FELLOWSHIP MINISTRIES
10.4K subscribers
7,917 views
149

 Published On May 10, 2021

అందరికి వందనాలు. క్రీస్తును వ్యతిరేకించి నక్సలైట్ గా అడవిలో అన్న ల తో తిరుగుతూ యెన్నో ఇబ్బందులు ఎదురుకొని పోలీసుల కు చిక్కుబడి పోలీసుల తో రక రకాల కఠినమైన దెబ్బల తిని ఆకరికి ఎంతోమంది దేవుళ్ళను ఆ కారగరంనుండి పిలిచిన ఫలితము లేక పొగ ఈ బాబన్న కు యేసు ధిక్కయ్యాడు ఆ యేసు ప్రభువే ఇతని రక్షించి తన కుమారునిగా మార్చుకున్నాడు అప్పటినుండి అన్నిటిని వదిలివేసి క్రీస్తును సేవించడం క్రీస్తు ప్రేమను ప్రకటించిడాం నేర్చుకొని అనేకమందిని తన సాక్ష్యం ద్వారా తన పాటల ద్వారా అనేకులకు క్రీస్తు సాక్షి ఉండి పరదేశు నకు ఎత్తబడ్డాడు ఆయన రాసిన పాటల లోనిదే ఈ పాట విని సిద్ధపడండి ఆమెన్..

show more

Share/Embed