Konda Surekha Apologies to Akkineni Family | కేటీఆర్ విషయంలో అసలు తగ్గను: కొండా సురేఖ | ABP Desam
ABP Desam ABP Desam
616K subscribers
3,041 views
6

 Published On Oct 2, 2024

#kondasurekha #akkineninagarjuna #ktr #nagachaitanya #samantha

అక్కినేని ఫ్యామిలీపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లుగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. కానీ, కేటీఆర్ విషయంలో మాత్రం తాను తగ్గేది లేదని తేల్చి చెప్పారు. వారి మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పారు.

Konda Suekha Apologies to Akkineni Family | కేటీఆర్ విషయంలో అసలు తగ్గను: కొండా సురేఖ | ABP Desam

Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

https://telugu.abplive.com

Follow us on social media:
  / abpdesam  
  / abpdesam  
  / abpdesam  

show more

Share/Embed