జగన్నాథ స్వామి రథయాత్ర // jagannatha swamy ratayatra in metpally // Puri Jagannath // my tv 24X7
hello ravindhar hello ravindhar
521 subscribers
447 views
11

 Published On Jul 7, 2024

జగన్నాథ స్వామి రథయాత్ర // jagannatha swamy ratayatra in metpally // Puri Jagannath // iskon temple // Puri temple // my tv 24X7


#jagannathaswami
#srijaganathaswami
#jagannathaswamytemple
#puritemple
#purijagannadh
#jagannathswamy
#iskon
#iskontemple
#peddapuriskontemple
#entertainment
#devotional
#devotionalrally
#iskonrally
#jagannath
#helloravindhar


జగిత్యాల జిల్లాలోని పెద్దపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో మెటుపల్లి పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా కొనసాగింది. ప్రత్యేక పూజల అనంతరం పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపం నుండి ప్రారంభమైన యాత్ర కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, బస్ డిపో మీదుగా మహా లక్ష్మీ దేవాలయం వరకు యాత్ర కొనసాగింది. భక్తి శ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగుతూ భక్తులు పరమానందాన్ని పొందారూ.. హరే కృష్ణ హరే కృష్ణ... కృష్ణ కృష్ణ హరే హరే అంటూ స్వామివారి రథం ముందు నృత్యాలు చేశారు భక్తులు... ఆశాడం ద్వితీయ పక్షం నుండి ఆషాడ దశమి వరకు 9రోజుల పాటు జగన్నాథ రతయాత్ర కొనసాగుతుందని ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు తెలిపారు.

show more

Share/Embed