అమ్మా బైలెల్లినాది రండన్నా, A New Song for Telangana Bonala Pata -2022
Vmantra Media Vmantra Media
673 subscribers
714 views
30

 Published On Jul 22, 2022

అమ్మా బైలెల్లినాది రండన్నా, A New Song for Telangana Bonala Pata -2022 అమ్మా బైలెల్లినాది రండన్నా, పెద్దమ్మ , బైలెల్లినాది రండన్నా ఘల్లు ఘల్లుమంట వచ్చె ఎల్లమ్మా
పెద్దపులి నెక్కి వచ్చినాది పెద్దమ్మా

అమపల్లవి : - ఆషాడమాసంలో అంగరంగ వైభవంగ //మేలా
తాలాలతోని లోకాలనేలేటి తల్లి//
' అమ్మా ' రుద్ర గణాలు ఎంట నడువంగ డప్పుల మోతలు మారుమోగంగ
శివసత్తులె గజ్జెకట్టి ఊగంగా ఊరూవాడంత దద్దరిల్లంగా భక్తులు బోనాలు ఎత్తి పలారాల బండ్లుగట్టి //పోతరాజీరంగమేసి చర్నకోల ఊపుతుంటే //
" అమ్మా " నల్లాని తల్లి నల్ల పోశమ్మ
సల్లాని తల్లి గండి మైసమ్మా ముచ్చటైన తల్లీ ముత్యాలమ్మా అమ్మలకే అమ్మ కనక దుర్గమ్మా ఉజ్జయినిలో మాకాలమ్మ , కోర్కెల్ దర్చే పోలేరమ్మ// ముగ్గురమ్మల మూలపుటమ్మ దుష్టుల దునిమే ఓ దుర్గమ్మ //
" అమ్మా "
పచ్చికుండ మీద రంగ మొక్కంగా మాతంగి కన్య పెయ్యి నిండంగా జరగాబొయ్యేది ఇప్పిసెప్పంగా భక్తులంత పరవశాన మొక్కంగా భక్తితోన బోనమిచ్చి , యాటపోతు బలులే ఇచ్చీ //
ఏటేటా జాతార కండ్లారా సూద్దామా....// "అమ్మా "

Lyric Writer & Director
Subrahmanya Sharma

Music
G. P Raviin (GPR Studios)

Singer
Sai Prasad Bhaskara

Concept Designing & Editing
Giri Kamlekar
#NewBonalaSong #BonalaPata-2022 #HyderabadBonalaSong #Vmantra Media

show more

Share/Embed