Unlimited Free Roadside Meals | Hard Working Ladies |365 రోజులు ఉచిత భోజనం | Street Food Lab
Street Food Lab Street Food Lab
25.5K subscribers
2,380,702 views
16K

 Published On Premiered Nov 28, 2021

#Streetfood #FreeMeals365days #RoadsideMeals
If you Like This Video Please Share and Subscribe to Support Them....
365 రోజులు ఉచిత భోజనం, రోజు 2000 వేల మంది ఇక్కడ భోజనం చేస్తారు, అందరికి ఉచితం ఎటువంటి రుసుము లేదు,అందరి ఆకలి తీర్చాలన్నదే వీరి ద్యేయం,ఈ సేవ కార్యక్రమం నచ్చిన వారు వీడియోని షేర్ చేయండి,మీరు షేర్ చేయటం వలన,ఎంతో మంది ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి ముందుకొస్తారు దాని వలన చాలా మంది పేదవారి ఆకలి తీరుతుంది,మరొక విషయం ఫ్రెండ్స్ చాలామంది ఈ అడ్రస్ అడుగుతున్నారు,ఇది హైదరాబాద్,జూబిలీహిల్స్, రోడ్ NO 45 లో ఉంది,మరొక విషయం,ఇక్కడకి ఆకలిగా ఉండి,భోజనం కొనలేని వారు మాత్రమే వెళ్ళండి,ఫ్రీగా ఉందని అందరు వెళ్ళకండి ప్లీజ్,మీరు వెళితే పేదవాడి కడుపు నిండదు ఆకలి తీరదు,వారి భోజనం మీరు తినకండి,వారికే దక్కనివ్వండి,

show more

Share/Embed