Spoken english through telugu | spoken english in telugu | learn english through telugu | been forms
Vashista 360 Vashista 360
1.52M subscribers
170,454 views
6.8K

 Published On Jul 12, 2019

Have been, has been & had been ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి ౹ correct use of have been,has been,had been.

have been and has been are used to express any action which started sometime in the past and still continuing now.

Ex:- I have been using facebook for the last 5years, అంటే ఫేసుబుక్ని నేను గత ఐదు సంవత్సరాలుగా వాడుతువున్నాను.

అతడు ఉదయం నుంచి ఇక్కడే wait చేస్తున్నాడు అని చెప్పినపుడు, he has been waiting here since morning.

ఇలా ఇంకా చాలా క్లియర్ గా, అర్ధం అయ్యే విధంగా చాలా examples ఇచ్చాను, వీడియో చూసి, నచ్చితే like చేయండి, నచ్చకపోతే dislike చేయండి. subscribe చేసుకోవడం మర్చిపోవద్దు.

గ్రామీణ విద్యార్థుల కొరకు చేసిన వీడియో కాబట్టి వారికి చేరే వరకు షేర్ చేయండి. #vashista360 #spokenenglishintelugu

show more

Share/Embed