నూతన క్రిస్మస్ పాట2023| పల్లె పల్లెల్లో క్రిస్మస్ |2023 Latest Christmas Song
CALVARY GOSPEL OFFICIAL CALVARY GOSPEL OFFICIAL
1.2K subscribers
1,643 views
135

 Published On Nov 22, 2023

నూతన క్రిస్మస్ పాట2023| పల్లె పల్లెల్లో క్రిస్మస్ |2023 #Latest Christmas Song#new Christmas song#folk Christmas song#calvary #gospel team#

రచన స్వరకల్పన గానం:
బ్రదర్. యస్. క్రీస్తు రాజు
my mobile : 9908983494

Track Link :
   • పల్లెపల్లెల్లో క్రిస్మస్ మ్యూజిక్ ట్ర...  
సాకీ :- ఊరు వాడ జనులారా.. రాజు పుట్టాడు నేడు.. పల్లె పల్లెలో పట్టణాలలో.. జగమంతా క్రిస్మస్ పండుగ...

పల్లవి : పల్లె పల్లెల్లో క్రిస్మస్ - పట్టణాలలో క్రిస్మస్
ఊరు వాడల్లో క్రిస్మస్ - నింగి నేలలో క్రిస్మస్ 2
* జగమంతా క్రిస్మస్ పండుగ - దునియాలో క్రిస్మస్ పండుగ
మన ఊరిలో క్రిస్మస్ పండుగ - మనవాడలో క్రిస్మస్ పండుగ || పల్లె ||

1. గాబ్రియేలు దూత వచ్చినాడు - శుభవార్త తెచ్చినాడు
భయముతో ఉన్నా మీరు - ఇక భయమే వద్దన్నాడు -2
మీకై పుట్టినోడు - పరిశుద్ధుడై యున్నాడు -2
పాపుల రక్షకుడు - ప్రభు యేసు జన్మించాడు -2 || జగమంతా ||పల్లె||

2. చెరలోన ఉన్న వారిని - విడిపించాగొచ్చినాడు
( బహు )దుఃఖములో ఉన్న వారిని - ఓదార్చగొచ్చినోడు -2
నశించుచున్న వారిని - రక్షించ గొచ్చినాడు -2
(తన)ప్రజలందరీ కొరకై - ప్రాణాలే పెట్టినోడు -2 || జగమంతా ||పల్లె ||

3. పరమందు ఉన్న తండ్రియే - తన కుమారుని పంపించాడు
బలవంతుడైన దేవుడే - పసి బాలునిగా జన్మించాడు -2
మన రోగాలు భరించాడు - స్వస్థతను మనకిచ్చాడు -2
ఆత్మతో ఆరాధిద్దాం - నిజమైన క్రిస్మస్ చేద్దాం
అరె సత్యముతో స్తుతియించుదాం - ఈ శుభవార్తను ప్రకటించుదాం || జగమంతా || పల్లె ||

రచన స్వర కల్పన,గానం
- క్రీస్తు రాజు

show more

Share/Embed