బైబిల్ గ్రంథములోని "ప్రభావము" అనే అంశం పై క్విజ్
ADONAI BIBLE QUIZ ADONAI BIBLE QUIZ
129 subscribers
34 views
4

 Published On Oct 13, 2024

ADONAI BIBLE QUIZ

ప్రభునందు ప్రియమైన
ADONOI BIBLE QUIZ
కుటుంబానికి ప్రేమామయుడైన ప్రభు నామములో వందనాలు
వాట్సప్ గ్రూప్ లో జరిగే అంశాల వివరణ

🔮.ప్రతీ రోజు 5am కి క్విజ్ ఒక అధ్యాయము పై ఉంటుంది. జవాబులు 9️⃣2️⃣4️⃣8️⃣8️⃣0️⃣4️⃣4️⃣0️⃣2️⃣కి 5am నుండి 05:00pm లోపు ఎప్పుడైనా పంపవచ్చు. జవాబులు 06:00pm కి గ్రూప్ లో తెలియజేయడం జరుగుతుంది.

🔮. 7:00pm కి ప్రతిరోజూ ఒక అధ్యాయము నుండి 10ప్రశ్నల Online క్విజ్ 20నిమిషాలు ఉంటుంది.

🔮.ప్రతీ ఆదివారం 7:00pm కి ఒక అంశం పై క్విజ్ ఉంటుంది.

🔮.ప్రతీ నెలలో ఒక సారి బైబిల్ మొత్తం నుండి జనరల్ క్విజ్ ఉంటుంది.

1⃣. 07/09/2024 (సోమవారం) – 5am నిర్గమకాండము 6వ అధ్యాయము పై క్విజ్

2⃣. 07/09/2024 (సోమవారం)07:00 pm కి లూకా సువార్త 23వఅధ్యాయము పై క్విజ్

3⃣. 08/10/2024 (మంగళవారం ) – నిర్గమకాండము 7వ అధ్యాయము పై క్విజ్

4⃣. 08/10/2024 (మంగళవారం ) 7:00pmకి లూకా సువార్త 24వ అధ్యాయము పై క్విజ్

5⃣. 09/10/2024 (బుధవారం ) – 5am కి నిర్గమకాండము 8వ అధ్యాయము పై క్విజ్

6⃣. 09/10/2024 (బుధవారం ) - 07:00 pm కి "క్రీస్తు జననము" పై క్విజ్

7⃣. 10/10/2024 (గురువారం ) – 5amకి నిర్గమకాండము 9వ అధ్యాయము పై క్విజ్

8⃣. 10/10/2024 (గురువారం ) – 7:00pmకి "క్రీస్తుని గూర్చిన ప్రవచనములు"పై క్విజ్

9⃣. 11/10/2024 (శుక్రవారం ) – 5am కి
నిర్గమకాండము 10వ అధ్యాయము పై క్విజ్

🔟. 11/10/2024 (శుక్రవారం ) – 7:00pm కి లూకా సువార్తలోని "మర్మములు" పై క్విజ్

1⃣1⃣. 12/10/2024(శనివారం ) – 5am కి నిర్గమకాండము 11వ అధ్యాయము పై క్విజ్

1⃣2⃣. 12/10/2024(శనివారం) -07:00 కి "లూకా సువార్త లోని అద్భుతములు"అనే అంశం పై క్విజ్

1⃣3⃣. 13/10/2024(ఆదివారం)_ 5am కి నిర్గమకాండము 12వ అధ్యాయము పై క్విజ్

1⃣4⃣.
13/10/2024 (ఆదివారం ) – 7:00pm కి"దేవుని రాజ్యమును గూర్చిన ఉపమానములు"అనే అంశం పై క్విజ్


ADONOI BIBLE QUIZ వాట్సాప్ గ్రూప్స్ లో జరిగే మార్నింగ్ ఈవెనింగ్ క్విజ్ లో పార్టిసిపేట్ చెయ్యాలనుకున్నవారు ఈ క్రింద లింక్ ని క్లిక్ చేయండి
https://chat.whatsapp.com/DDgcpZUwKdd...

యూట్యూబ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నవారు ఈ క్రింద లింక్ ni క్లిక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి
   / @someonepaid  

show more

Share/Embed