Vijayawada Floods : ముంపు ప్రాంతాల్లో పాములు బాబోయ్‌ పాములు | Snakes - TV9
TV9 Telugu Digital TV9 Telugu Digital
2.52M subscribers
227,691 views
0

 Published On Premiered Sep 5, 2024

Vijayawada Floods : ముంపు ప్రాంతాల్లో పాములు బాబోయ్‌ పాములు | Snakes - TV9

భారీ వర్షాలతో పొంగి పొర్లిన బుడమేరు విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. విజయవాడ దుఖదాయనిగా పేరొందిన బుడమేరు పోటెత్తడంతో 40 శాతం విజయవాడ నగరం నీట మునిగింది. మూడు రోజుల తరువాత ముంపు నుంచి బయటపడుతోంది. విజయవాడలో ఇప్పటి వరకూ పరిస్థితి ఒకటైతే ఇక ముందున్న పరిస్థితి మరొకటి. జల ప్రళయంతో విజయవాడలో బుడమేరు పరిసర ప్రాంతాలు నీట మునిగిపోయాయి. బురద మట్టి, వరద నీటితో ఇళ్లు వాకిలి ఏకమయ్యాయి. దాదాపు 3 రోజుల దిగ్భంధనం తరువాత ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతుండటంతో ముంపు నుంచి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#vijayawadafloods #snakes #aprains #vijayawada #tv9telugu

Credits : Sammaiah / producer #tv9d

show more

Share/Embed