ఉపరితల ద్రోణి ఎఫెక్ట్‌.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన - TV9
TV9 Telugu Digital TV9 Telugu Digital
2.52M subscribers
26,240 views
0

 Published On Sep 27, 2024

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా, ఒడిశా మధ్య అల్ప పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#rains #heavyrain #rainalert #weatherupdate #tv9d
Credits : #Rajeswari / Producer #tv9d

show more

Share/Embed