₹1.15 కోట్లతో 20 వేల కోళ్ల EC Pultry Farm పెట్టాను | రైతు బడి
తెలుగు రైతుబడి తెలుగు రైతుబడి
1.53M subscribers
403,221 views
5K

 Published On Premiered Jun 22, 2024

ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తూ కోళ్లను పెంచే విధంగా ఏర్పాటు చేసిన ఈసీ పౌల్ట్రీ ఫామ్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కోటి రూపాయలకు పైగా పెట్టుబడితో 20 వేల కోళ్లను పెంచే సామర్థ్యంతో నిర్మించిన తన పౌల్ట్రీ ఫామ్ గురించి రైతు వివరించారు.

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి.. [email protected]

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : ₹1.15 కోట్లతో 20 వేల కోళ్ల EC Pultry Farm పెట్టాను | రైతు బడి

#RythuBadi #రైతుబడి #ecpoultryfarm

show more

Share/Embed