తైవాన్ స్ప్రేయర్ స్టార్ట్ అయ్యి ఆగిపోతుందా తైవాన్ స్ప్రేయర్ ఎయిర్ లాక్ సమస్య
happy farming village happy farming village
2.5K subscribers
8,909 views
184

 Published On Premiered Sep 5, 2023

హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ఇమ్మానుయేలు మీరు చూస్తున్నారు హ్యాపీ ఫార్మింగ్ విలేజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తైవాన్ స్ప్రేయర్ కి ఒకసారి స్టార్ట్ అయ్యి వెంటనే ఆగిపోవటం స్టార్ట్ అవుతున్నప్పుడు లేదా స్టార్ట్ అయినాక ఇంజన్ స్పీడ్ గా మరి స్లో గా ఆడుతూ ఉంటది దీనికి ప్రాబ్లం అనేది నేను ఈ వీడియోలో చూపించాను

show more

Share/Embed