ఆకలిగా ఉన్న వారికి కడుపు నింపుదాం. మిగిలిన ఆహారాన్ని వృధా చేయకండి.
Tulasi Helping Hands organization Tulasi Helping Hands organization
501 subscribers
493 views
13

 Published On Jun 28, 2022

Tulasi Helping Hands , కి ఫోన్ చేసి మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది సుమారుగా గా 100 మందికి ఆహార మిగిలిందని కాల్ చేయడంతో👍

తులసి హెల్పింగ్ హాండ్స్ టీం సభ్యులు వెంటనే వెళ్లి మిగిలిన ఆహారాన్ని కలెక్ట్ చేసుకొని నిరుపేదలు వృద్ధులకు అందించి ఆకలి తీర్చడం జరిగింది.

మాకు ఆహారం అందించి ఎంతోమంది నిరుపేదలకు ఆకలి తీర్చిన కుటుంబ సభ్యులకు మా తులసి హెల్పింగ్ హాండ్స్ తరఫున కృతజ్ఞతలు 🙏

మేము సహాయం అని అడిగితే వెంటనే వచ్చిన మా మిత్రుడు Biryani express జశ్వంత్ (ఎప్పుడు అడిగినా వెహికల్ అరెంజ్ చేస్తున్న నా మిత్రుడు) మరియుకర్రీ సురేష్, చక్రవర్తి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.🙏

మిగిలిన ఆహారాన్ని వృధా చేయకండి.
మేమున్నాం మాకు కాల్ చేయండి.
Tulasi Helping Hands
9866448879/7036304444

show more

Share/Embed