ప్లాట్ కొనాలి అన్నుకున్న వాళ్ళు ఇప్పుడే కొనకండి | skip చేయకుండా పూర్తి వీడియో చూసి నిర్ణయం తీసుకోండి
Cyber Property Solutions Cyber Property Solutions
386 subscribers
4,445 views
0

 Published On Jul 1, 2024

ప్లాట్ కొనాలి అన్నుకున్న వాళ్ళు ఇప్పుడే కొనకండి | వీడియో skip చేయకుండా పూర్తి వీడియో చూసి నిర్ణయం తీసుకోండి

మనం ఎందుకు ఒక ప్లాట్ కొనాలంటే చాలా ఆలోచించి
చాలా వాళ్ళన్ని అడిగి ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం...
మంచిదే కానీ

అతిగా ఆలోచించి చించి....
చాలా ఎక్కువ మందితో వాళ్ళ సలహాలు తీసుకొని
confused అవుతారు...?

మీ నిర్ణయం తీసుకులేరా....?
ఫ్యామిలి మరియు మీకు ముఖ్యమైన ఇద్దరీతో
మాట్లాడి... ఒక లాయర్ చేతా property legal opinion
తీసుకొని మీరే తక్కువ సమయంలో ఎందుకు ప్లాట్ తీసుకోలేకపోతున్నారు....???

మీరు ఎంత ఎక్కువ సమయం ఆలోచించి తీసుకొనేలోపె
ప్లాట్ ధరలు పెరిగిపోతాయి...
మీ డబ్బు
మీ నిర్ణయం
మీ ఫ్యామిలీ
మీ భవిష్యత్తు

వంద మందితో వంద సలహాలు వస్తాయి....

తప్పుగా మీకు అనిపించి వుంటే క్షమించండి...

#reels #sunrise #youtube #dtcp #plot #reels #realestate #customer #sales #shadnagar #nh44
#instagram #video #family #hmda #investment
#youtubeshorts #youtuber

please subscribe to the channel
thank You....

show more

Share/Embed