బొప్పాయి సాగు బాగుంది.. 30 ఏండ్లుగా సాగు చేస్తున్న | Papaya Farmer 30 Years Experience
తెలుగు రైతుబడి తెలుగు రైతుబడి
1.53M subscribers
138,287 views
2.4K

 Published On May 13, 2021

1991 నుంచి ఇప్పటికీ బొప్పాయి సాగు చేస్తున్న సీనియర్ రైతు.. ఈ వీడియోలో తన అనుభవాలు వివరించారు. 30 ఏండ్లుగా సాగు చేస్తున్న బొప్పాయితో తాను మంచి ఫలితాలు పొందుతున్నానని.. గత కొన్నేళ్లుగా చేస్తున్న వెరైటీ మానేసి తాజాగా కొత్త రకం సాగు చేస్తున్నామని చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పక్కనే ఉన్న రంజోల్ గ్రామానికి చెందిన రైతు నర్సింహ్మా రెడ్డి గారు.. బొప్పాయి సాగు గురించి వివరించిన అనుభవం ఈ వీడియో మొత్తం చూసి పూర్తిగా తెలుసుకోగలరు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : బొప్పాయి సాగు బాగుంది.. 30 ఏండ్లుగా సాగు చేస్తున్న | Papaya Farmer 30 Years Experience
Papaya Cultivation
Telugu Rythubadi

‪@RythuBadi‬ #PapayaFarming #రైతుబడి

show more

Share/Embed