ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి కోరుకుంటున్న
Nagarajutube Nagarajutube
2.29K subscribers
335 views
8

 Published On Premiered Oct 15, 2024

ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి కోరుకుంటున్న#Nagarajutube#subscriber#Telugu news
ఈ ప్రభుత్వంలో పేదవాడికి న్యాయం జరిగేలా లేదు పెత్తందార్ల వైపే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు పేదవాడికి న్యాయం జరగాలంటే మనలో ఐక్యమత్యం ముఖ్యం కాబట్టి మనము మన సమస్యని మనది అనుకొని ముందడుగు వేస్తే ఎంత పెద్ద సమస్యను పరిష్కరించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది గల్ఫ్ లో ఇండియన్ ఎంబసీ ఉన్న లేనట్టుగానే మనం ఊహించుకోవాలి. పేదవాడికి న్యాయం జరపాలని ఆలోచన కలగకపోవడం దురదృష్టం ఇలాంటప్పుడు మనమందరం ఏకధాటిగా వచ్చి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే పరిష్కారం లభిస్తుందని నా అభిప్రాయం ఈ వీడియో సారాంశం ధన్యవాదాలు

show more

Share/Embed