Capital Tragedy : Amaravati | రాజధాని విషాదం : అమరావతి | Dr. Parakala Prabhakar Film | Amaravati
Parakala Prabhakar Parakala Prabhakar
55K subscribers
413,607 views
11K

 Published On Dec 14, 2020

#Amaravati #APCapitalissue #Parakala
A critical examination of the controversy around Andhra Pradesh new capital Amaravati in the light of new government’s 3-capitals decision.

రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అయోమయంలో దిక్కుతోచని స్థితిలో ఉంది. ఎందుకీ దుస్థితి?.. ఎవరిదీ నేరం?.. చుక్కాని లేని నావలా.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రజలకు ఎన్నాళ్లీ బ్రతుకు?.. రాజధాని విషాదం అమరావతి అనే అంశంతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, గత ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఓ డాక్యూమెంటరీ రూపంలో చిత్రీకరించడం జరిగింది. ప్రజల మనోగతం.. వివిధ రాజకీయ పార్టీల నేతల భావనలు, ప్రముఖ న్యాయనిపుణుల అభిప్రాయాలు, సౌత్ ఆఫ్రికా నిపుణుల అభిప్రాయాలతో కూడిన డాక్యుమెంటరీని చిత్రీకరించడం జరిగింది.

Subscribe : https://bit.ly/3qTo4q3

Follow Me :
Twitter:   / parakala  
Instagram :   / parakala  

show more

Share/Embed